Thursday, 24 September 2015

TSPSC ఏర్పాటు అయ్యిన దగ్గరి నుండి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి  దరఖాస్తులు ఆహ్వానిస్తూనే ఉంది. ఇందులో  భాగంగా  tspsc, తెలంగాణ రవాణా శాఖలో 45 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్(ఏఎంవీఐ) పోస్టులకు ఇటివలే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు  ఆటోమొబైల్ ఇంజనీరింగ్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులైన  అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు, అధికారిక tspsc.gov.in నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. ముందుగా, రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు వారి యొక్క tspsc id మరియు డేట్ అఫ్ బర్త్ తో లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోగలరు. 
      
ఈ ఉద్యోగాల ఎంపిక విధానం ముఖ్యంగా రెండు దశలలో నిర్వహించబడుతుంది. 
1. ఆన్ లైన్ టెస్ట్ 
2. ఫిజికల్ టెస్ట్  మరియు  పర్సనల్ ఇంటర్వ్యు

మొత్తం పోస్టులు: 45 
విద్యార్హత: మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఒక ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిగ్రీ (లేదా) ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా 
(లేదా) మోటార్ డ్రైవింగ్ లైసెన్సు  మరియు 3 సంవత్సరాల హెవీ ట్రాన్స్పోర్ట్ వాహనాల డ్రైవింగ్  అనుభవం కలిగి ఉండాలి.
మహిళల విభాగంలో   లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సు మరియు అనుభవం కలిగి ఉండాలి.

పోస్టుల వివరాలు :

      
నియమావళి పేరుఖాళీలుపే స్కేల్వయసు
అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు4531,460- 84,970/-21-34



ఫీజు మరియు దరఖాస్తు విధానం :
ప్రతి అభ్యర్థి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు గాను రూ 100 / - చెల్లించాలి, మరియు ఇదేగాక పరీక్ష ఫీజు  రూ. 120 చెల్లించాలి / -. 
ఎస్సీ, ఎస్టీ, బిసి & Ex-సర్వీస్ మెన్ మరియు 21-34  వయస్సు గల అభ్యర్థులకు పరీక్ష ఫీజు  రూ. 120 /- మినహాయింపు వర్తిస్తుంది .
ఇతర రాష్ట్రాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బిసి & Ex-సర్వీస్ మెన్ మరియు 21-34  వయస్సు గల అభ్యర్థులకు పరీక్ష ఫీజు  రూ. 120 /- మినహాయింపు లేదు 

ఫీజు చెల్లింపు విధానం :
ఎస్బిఐ ePay ద్వారా ఆన్లైన్ చెల్లింపు విధానం ఉంటుంది. మిగతా వివరాలకు tspsc వెబ్సైటు చుడండి. 

పరీక్ష తేది: 08/11/2015

అప్లికేషను లాస్ట్ డేట్: 19/10/2015 


0 comments:

Post a Comment

TS Official Websites

Govt Departments
Universities
Entrance Exams
Other Popular

Jobs By Qualification

SSC
Inter
Diploma
ITI
Graduation
Post-Graduation
BA/MBA
BCA/MCA
BA/MA
LLB/Law
MBBS/Medicine

Latest Updates

Latest Notifications
Upcoming Notifications
Exam Results
Interview Questions

Useful Links

Exam Date Reminder
Age Calculator
Admit Cards Download

Like Us On FB

Popular Posts